N Chandrababu Naidu Profile Banner
N Chandrababu Naidu Profile
N Chandrababu Naidu

@ncbn

Followers
4,943,293
Following
5
Media
4,306
Statuses
9,744

President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

Amaravati, Andhra Pradesh
Joined October 2009
Don't wanna be here? Send us removal request.
@ncbn
N Chandrababu Naidu
4 hours ago
రాజ్యాంగ నియ‌మాలు అప‌హాస్యం అవుతున్న వేళ ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ఉద్య‌మించాలి. ఆ పోరాటంలో తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్ర‌జ‌లంద‌రికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష‌లు.(2/2) #RepublicDay
3
46
152
@ncbn
N Chandrababu Naidu
4 hours ago
రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. ప్ర‌జ‌లకు ప్రాధమిక హ‌క్కులు క‌ల్పిస్తూ...ర‌క్ష‌ణగా నిలిచిన మన భారత రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన రోజు ఇది. రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమ‌లు చెయ్య‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌లం అయితే...అది ప్ర‌జ‌ల‌కు తీర‌ని న‌ష్టం చేసిన‌ట్లే.(1/2)
Tweet media one
13
100
392
@ncbn
N Chandrababu Naidu
4 hours ago
. @SerumInstIndia సంస్థ చైర్మ‌న్ శ్రీ సైర‌స్ పూనావాలా గారికి నా అభినందనలు.(5/5) #padmaawards
0
37
139
@ncbn
N Chandrababu Naidu
4 hours ago
క‌ళ‌ల విభాగంలో స్వర్గీయ గోస‌వీడు షేక్ హాస‌న్ గారికి మ‌ర‌ణానంత‌రం పద్మశ్రీ రావడం వారి కళకి దక్కిన గౌరవం.నటీమణి షావుకారు జానకి గారికి, మైక్రోసాఫ్ట్ సీఈవో శ్రీ @satyanadella గారికి, గూగుల్ సీఈవో శ్రీ @sundarpichai గారికి..,(4/5)
Tweet media one
Tweet media two
1
43
186
@ncbn
N Chandrababu Naidu
4 hours ago
ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న తెలుగు దిగ్గజాలు... ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నక‌ర్త శ్రీ గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు గారికి, శ్రీ సుంక‌ర వెంట‌క ఆదినారాయ‌ణ గారికి, కిన్నెర వీణ కళాకారుడు శ్రీ మొగిల‌య్య‌ గారికి, శ్రీ రామ‌చంద్ర‌య్య‌ గారికి, శ్రీమతి ప‌ద్మ‌జారెడ్డి గారికి శుభాకాంక్ష‌లు.(3/5)
Tweet media one
Tweet media two
Tweet media three
1
39
105
@ncbn
N Chandrababu Naidu
4 hours ago
. @BharatBiotech యాజమాన్యం కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాల‌కు సంయుక్తంగా ప‌ద్మభూషణ్ అవార్డు ద‌క్క‌డం వారి సేవలకు దక్కిన గుర్తింపు. కోవిడ్ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్ బయోటెక్ యాజ‌మాన్యమైన‌ శ్రీ కృష్ణ‌ ఎల్లా - శ్రీమతి @SuchitraElla చేసిన సేవ‌లు అమూల్యమైనవి.(2/5) #padmaawards
Tweet media one
1
35
87
@ncbn
N Chandrababu Naidu
4 hours ago
కేంద్రం ప్రక‌టించిన ప‌ద్మ అవార్డుల జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉండ‌డం సంతోషకరం మరియు మనందరికీ గర్వకారణం. అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను.(1/5) #padmaawards
2
74
354
@ncbn
N Chandrababu Naidu
15 hours ago
ఎన్నిక‌ల‌ను అప‌హాస్యం చేసేలా రాష్ట్రంలో వెలుగు చూస్తున్న దొంగ ఓట్ల వ్య‌వ‌హారాల‌ను అప్ర‌మ‌త్త‌తో ఎదుర్కోవాలి. ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వాల‌కు అంతిమంగా బుద్ది చెప్పేది మ‌న ఓటు మాత్ర‌మే. చైత‌న్య‌వంతంగా ఉందాం.... మెరుగైన స‌మాజం కోసం మ‌న ఓటుతో తోడ్ప‌దాం.(2/2) #NationalVotersDay
5
107
417
@ncbn
N Chandrababu Naidu
15 hours ago
రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మన జీవితాలను అత్యంత ప్రభావితం చేసేది ఓటు. అటువంటి ఓటును కాపాడుకోవడం, స‌రైన విధంగా ప్ర‌యోగించ‌డం ప్రతి ఒక్కరి బాధ్యత. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హ‌క్కు పొందండి.(1/2) #NationalVotersDay
10
194
989
@ncbn
N Chandrababu Naidu
16 hours ago
తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు దువ్వరపు రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. బీసీల అభ్యుదయం కోసం, సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తోన్న మీకు, భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
Tweet media one
9
107
586
@ncbn
N Chandrababu Naidu
16 hours ago
తెలుగుదేశంపార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జి జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసమస్యల పరిష్కారంలోనూ, సామాజిక సేవాకార్యక్రమాల లోనూ నిరంతరం శ్రమించే మీరు, ప్రజల ఆశీర్వాద బలంతో నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
Tweet media one
14
136
897
@ncbn
N Chandrababu Naidu
a day ago
Wishing @PawarSpeaks Ji a speedy and full recovery from COVID-19!
@PawarSpeaks
Sharad Pawar
a day ago
I have tested Covid positive but there is no cause for concern. I am following the treatment as suggested by my doctor. I request all those who have been in contact with me in the past few days to get themselves tested and take all necessary precautions.
1K
494
7K
9
188
1K
@ncbn
N Chandrababu Naidu
a day ago
తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ యువనేత కోడెల శివరాం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను ఘనంగా జరుపుకోవాలని... నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
Tweet media one
25
194
2K
@ncbn
N Chandrababu Naidu
a day ago
నేడు పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఆ ప్రజా నాయకునికి నివాళి అర్పిస్తున్నాను.(2/2)
1
208
1K