బింబిసారా దర్శకుడికి నటసింహ బాలకృష్ణ ఓపెన్ ఆఫర్. మంచి సినిమా చేసావు త్వరలో సినిమా చేద్దామంటూ దర్శకుడు వసిష్ఠను అభినందించారు.బింబిసారా చిత్రాన్ని చూసిన బాలకృష్ణ, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ని అభినందించారు.
@NANDAMURIKALYAN
@DirVassishta
@NTRArtsOfficial