తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించడమైనది.
"నేటినుండి మే1వ తేదీ" ఉదయం వరకు
(ప్రతీ రోజూ,రాత్రి 09.00గం,,నుండి ఉ,,05.00గం,,)అమలులో ఉంటుంది.
"స్వీయరక్షణకై ఎంత బాధ్యతగా ఉంటామో, సమాజ భద్రత విషయంలోనూ అంతే భాద్యతగా వ్యవహరిస్తూ...
మీ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి."
https://t.co/Ku9wYH8CN4