Pawan Kalyan Profile Banner
Pawan Kalyan Profile
Pawan Kalyan

@PawanKalyan

Followers
4,542,644
Following
259
Media
951
Statuses
2,127

Jai Hind !!

Joined August 2014
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@PawanKalyan
Pawan Kalyan
2 days ago
Tweet media one
292
7K
17K
@PawanKalyan
Pawan Kalyan
2 days ago
Tweet media one
Tweet media two
290
7K
21K
@PawanKalyan
Pawan Kalyan
2 days ago
83
5K
11K
Pawan Kalyan Retweeted
@JanaSenaParty
JanaSena Party
2 days ago
Very warm and heartiest birthday wishes to a tireless leader, @BJP4India's President Shri @JPNadda ji. May you be blessed with abundant health and happiness. #HappyBdayNaddaJi
Tweet media one
34
2K
6K
Pawan Kalyan Retweeted
@reyazsk786
reyaz
8 days ago
వరద కష్టాలపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నిలదీసినందుకు ఆయేషా అనే మహిళ తలపగలగొట్టారు పోలీసులు. నిర్లక్షంతో భారీ వరదలకు కారణమై ప్రజల బతుకుల్ని నిలువునా ముంచింది చాలక, మా కష్టాలను ఎందుకు పట్టించుకోరు అని అడిగితే మహిళల రక్తం కళ్ళ చూస్తారా? @janasenaparty
188
5K
10K
@PawanKalyan
Pawan Kalyan
8 days ago
(Cont..) చెరువుల్లోకి నీరు వెళ్ళే అవకాశం లేక వరద ప్రవాహం జనం మీదకు వచ్చింది. ఈ పాపం ఎవరిది? వరద వచ్చిన వారమైనా నీరు ఇప్పటికీ పోలేదు. చెరువుల విధ్వంసాన్ని జనసేన పి.ఏ.సి.ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలోని బృందం గురువారం పరిశీలించింది.
Tweet media one
Tweet media two
Tweet media three
45
4K
10K
@PawanKalyan
Pawan Kalyan
8 days ago
తిరుపతిలో జల విలయానికి జల వనరులను కబ్జా చేయడమే కారణమని సామాన్యుల నుంచి పర్యావరణవేత్తల వరకూ ఘోషిస్తూనే ఉన్నారు. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువుల్లో రోడ్లు, స్టేడియం, పార్కులు నిర్మించి రియల్ ఎస్టేట్ లే అవుట్లు వేశారు.(cont..)
Tweet media one
Tweet media two
Tweet media three
182
6K
15K
@PawanKalyan
Pawan Kalyan
10 days ago
ఆ గ్రామాల్లో విద్యుత్ ఇప్పటికీ పునరుద్ధించలేదు. చీకట్లో బతుకుతున్నారు. గూడు కోల్పోయి నిరాశ్రయంగా ఉన్నారు. ఆ బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు?
Tweet media one
Tweet media two
47
5K
11K
@PawanKalyan
Pawan Kalyan
10 days ago
పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. నిత్యావసరాలు, పాత్రలు, దుప్పట్లు ఇచ్చారు.
Tweet media one
Tweet media two
37
5K
11K
@PawanKalyan
Pawan Kalyan
10 days ago
జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుంది. కూలిన ఇళ్ళు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయి. అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయి.
Tweet media one
Tweet media two
Tweet media three
172
6K
18K
@PawanKalyan
Pawan Kalyan
11 days ago
జనసేన పక్షాన నిత్యావసర వస్తువులు, దుప్పట్లు అందించారు. ప్రభుత్వం నుంచి న్యాయమైన పరిహారం అందేలా బాధితుల పక్షాన నిలుస్తామని భరోసా ఇచ్చారు.
Tweet media one
Tweet media two
42
5K
12K
@PawanKalyan
Pawan Kalyan
11 days ago
బాధిత ప్రాంతాల్లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యటించి బాధితుల గోడు విని ప్రభుత్వం తరఫున అందుతున్న సహాయానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇస్కాన్ అందిస్తున్న భోజనం మినహా ఎలాంటి సాయం అందడం లేదని బాధితులు వాపోయారు.
Tweet media one
Tweet media two
32
5K
12K
@PawanKalyan
Pawan Kalyan
11 days ago
తిరుపతిలో అనేకమంది పేదల ఇళ్లు వరద నీళ్ళల్లోనే నానుతూ ఉన్నాయి. సాయినగర్, కేశవాయగుంట, వైకుంఠపురం ఆర్చ్, గాంధీ నగర్ ప్రాంతాల్లో ప్రజల కన్నీళ్లతో తమ బాధలు చెబుతున్నారు.
Tweet media one
Tweet media two
258
7K
19K
Pawan Kalyan Retweeted
@JSPShatagniTeam
JanaSena Shatagni
11 days ago
వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ PAC చైర్మన్ @mnadendla గారి పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతి లో కేశవాయన గుంత వరద ప్రాంతాన్ని జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ గారు,జిల్లా ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించి, బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
2K
5K
Pawan Kalyan Retweeted
@JanaSenaParty
JanaSena Party
13 days ago
జల ప్రళయంతో దెబ్బ తిని కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలి
Tweet media one
Tweet media two
Tweet media three
49
3K
7K
@PawanKalyan
Pawan Kalyan
13 days ago
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
105
7K
16K
@PawanKalyan
Pawan Kalyan
13 days ago
వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం - పంట నష్టం, పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం 'యిసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ??
Tweet media one
Tweet media two
721
10K
24K
Pawan Kalyan Retweeted
@JanaSenaParty
JanaSena Party
15 days ago
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా హైదరాబాద్ @JanaSenaParty కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన PAC చైర్మన్ శ్రీ @mnadendla , శ్రీ పి హరి ప్రసాద్ గారు, శ్రీ @JSPshankargoud , శ్రీ @RajalingamJSP శ్రీమతి @yasasviofficial ,శ్రీమతి కావ్య, వీరమహిళలు పాల్గొన్నారు. #RaniLakshmiBai
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
2K
6K
Pawan Kalyan Retweeted
@JanaSenaParty
JanaSena Party
15 days ago
వరద ఉధృతిలో 30మంది గల్లంతు బాధాకరం - JanaSena Chief Shri @PawanKalyan
Tweet media one
44
3K
7K