JanaSena Party Profile Banner
JanaSena Party Profile
JanaSena Party

@JanaSenaParty

Followers
1,555,746
Following
1
Media
7,910
Statuses
10,808

Give a missed call at 9394022222 to become a member of @JanaSenaParty.

India
Joined October 2016
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@JanaSenaParty
JanaSena Party
a month ago
JanaSena Chief Sri @PawanKalyan message to those who're active on social media platforms. సోషల్ మీడియాలో ఉండే పార్టీ శ్రేణులకు జనసేనాని సూచన.
46
2K
4K
@JanaSenaParty
JanaSena Party
7 hours ago
ఛలో చెరుకుపల్లి జనసేన బహిరంగ సభ సమయం: సాయంత్రం 4 గంటలకు ర్యాలీ: మధ్యాహ్నం 1గం.కు నారాకోడూరు నుంచి ప్రారంభం
Tweet media one
7
664
2K
@JanaSenaParty
JanaSena Party
7 hours ago
గుంటూరు జిల్లా పెదరావూరులో దెబ్బ తిన్న పంట పొలాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ @mnadendla గారు పరిశీలించారు. రైతులతో మాట్లాడివారి సాదకబాధకాలు తెలుసుకున్నారు. Link:
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
435
1K
@JanaSenaParty
JanaSena Party
7 hours ago
టీటీడీ FMS కార్మికుల న్యాయపోరాటము 8వ రోజు తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్ గారు 2000 మందికి భోజన సదుపాయం కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ గారు, జిల్లా పార్టీ కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
2
492
1K
@JanaSenaParty
JanaSena Party
9 hours ago
తిరుపతి ప్రెస్ క్లబ్ లో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం Full Details Link :
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
528
2K
@JanaSenaParty
JanaSena Party
9 hours ago
ఆదివారం సాయంత్రం చెరుకుపల్లిలో జనసేన బహిరంగ సభ
Tweet media one
1
981
3K
@JanaSenaParty
JanaSena Party
10 hours ago
అమరగాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు శతజయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి విజయనగరంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.అయ్యకోనేరు వద్దనున్న ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలవేసి నివాళులర్పించి గాయనీగాయకులను సత్కరించారు
Tweet media one
Tweet media two
0
535
2K
@JanaSenaParty
JanaSena Party
13 hours ago
శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజంపేట నియోజకవర్గంలో తోగురిపేట, అన్నవారిపల్లి, గుండ్లురు గ్రామాలలో గ్యాస్ సిలిండర్లు, నిత్యావసరాలు, దుస్తులు, దుప్పట్లు 50 కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ మలిశెట్టి వెంకటరమణ మరియు కడప జిల్లా జనసైనికులు పొల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
734
2K
@JanaSenaParty
JanaSena Party
14 hours ago
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య గారుకి నివాళులు అర్పించిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. #Rosaiah #KonijetiRosaiah Video Link:
3
510
1K
@JanaSenaParty
JanaSena Party
15 hours ago
తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య గారు మృతికి సంతాపం తెలియచేస్తూ, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ఈ రోజు తెనాలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. #Rosaiah
Tweet media one
Tweet media two
Tweet media three
7
597
2K
@JanaSenaParty
JanaSena Party
16 hours ago
శ్రీ రోశయ్య గారు ఆత్మకు శాంతి చేకూరాలి - JanaSena Party PAC Chairman Shri @mnadendla #Rosaiah #KonijetiRosaiah
Tweet media one
10
901
3K
@JanaSenaParty
JanaSena Party
17 hours ago
మచ్చలేని రాజకీయ యోధుడు శ్రీ రోశయ్య గారు - JanaSena Chief Shri @PawanKalyan #Rosaiah #KonijetiRosaiah
Tweet media one
28
2K
5K
@JanaSenaParty
JanaSena Party
a day ago
తెనాలి నియోజక వర్గం నందివెలుగులో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యటించారు. రైతులతో మాట్లాడే పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
832
3K
@JanaSenaParty
JanaSena Party
a day ago
గుంటూరు జిల్లా కుంచవరంలో పంట నష్టం పరిశీలిస్తున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ @mnadendla గారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు, ఇబ్బందులు తెలుసుకున్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
838
3K
@JanaSenaParty
JanaSena Party
a day ago
జనసేన పార్టీ అధినేత ఆశయాలకు ఆకర్షతులై కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి @JSPRekhaJavaji ఆధ్వర్యంలో నందవరం మండలం మాచపురం గ్రామం నుండి YSRCP కార్యకర్తలు 20మంది జనసేన పార్టీ నందు చేరటం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కారదర్శి రవి ప్రకాష్ పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
26
694
2K
@JanaSenaParty
JanaSena Party
a day ago
టీటీడీ లో FMS కార్మికులు రెగ్యూలరైజ్ చెయ్యాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో(7వ రోజు) చిత్తూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు గారు 2000 మందికి పైగా భోజన వసతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ .డా.పసుపులేటి హరిప్రసాద్ గారు, చిత్తూరు జిల్లా జనసేన నాయకులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
796
3K
JanaSena Party Retweeted
@PawanKalyan
Pawan Kalyan
2 days ago
Tweet media one
Tweet media two
290
7K
21K
JanaSena Party Retweeted
@PawanKalyan
Pawan Kalyan
2 days ago
82
5K
11K